చంద్రబాబు మరో కీలక నిర్ణయం

20845చూసినవారు
చంద్రబాబు మరో కీలక నిర్ణయం
ఏపీలో కూటమి విజయంలో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు భారీ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎంతో సహ కీలక మంత్రిత్వ శాఖలను కేటాయించిన చంద్రబాబు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్