కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది: వైద్యులు

56చూసినవారు
కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది: వైద్యులు
KP.3 వేరియంట్, KP.2 మరో కోవిడ్ వేరియంట్.. అమెరికాలో నమోదు అవుతున్న కోవిడ్ కేసుల్లో 25 శాతం ఇవేనట. ఈ రెండు వేరియంట్లు FLiRT గ్రూప్‌లో భాగం. ఇది తేలికపాటి, తీవ్రమైన లక్షణాలతో అమెరికా ప్రజలను భయపెడుతున్నాయి. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ ఈ KP.3కోవిడ్ కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. KP.3 కోవిడ్ వేరియంట్ అనేది JN1 వేరియంట్ రూపాంతరం. KP.2 వేరియంట్ కూడా మరొక రూపాంతరం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్