మూడేళ్లలో భారత్ వృద్ధి ఎలా ఉంటుందంటే?

65చూసినవారు
మూడేళ్లలో భారత్ వృద్ధి ఎలా ఉంటుందంటే?
ప్రపంచంలో ఇండియా మాత్రమే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా కొనసాగుతుందని వరల్డ్ బ్యాంకు నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో సహా వచ్చే మూడేళ్లలో భారత్ 6.7 శాతం స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుందని తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం వృద్థి 8.2శాతానికి చేరుకుందని అంచనా వేసింది. అలాగే 2025-26లో 2.7 శాతానికి చేరుకునే ముందు 2024లో వృద్ది 2.6% వద్ధ స్థిరంగా ఉంటుందని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్