శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం

65చూసినవారు
శ్రీకాళహస్తి ఆలయంలో మరో అపచారం
శ్రీకాళహస్తి ఆలయంలో ఘోర అపచారం చోటు చేసుకుంది. ఆలయంలో రావణాసురుడిని బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయడం జరిగింది. రావణాసురుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. శ్రీకాళహస్తిలో తయారు చేసిన వాహనానికి తొమ్మిది తలలు మాత్రమే ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ విషయంలో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :