సీఎం జగన్‌కు మరో పేరు నామకరణం చేసిన చంద్రబాబు

563చూసినవారు
సీఎం జగన్‌కు మరో పేరు నామకరణం చేసిన చంద్రబాబు
సీఎం జగన్ పేరును టీడీపీ అధినేత చంద్రబాబు మార్చారు. జే..గన్ రెడ్డిగా నామకరణం చేశారు. జగన్‌ను దుర్మార్గుడని ఆయన పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. జగన్ లాంటి వ్యక్తి కన్నతల్లికి, జన్మభూమికి భారమని ఎద్దేవా చేశారు. ఏపీలో అత్యంత డబ్బున్న వ్యక్తి జగన్ అని చెప్పారు. జగన్ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్