గ్లోబల్ ర్యాంకింగ్ లో చండీగఢ్ యూనివర్శిటీదే మొదటి స్థానం

81చూసినవారు
గ్లోబల్ ర్యాంకింగ్ లో చండీగఢ్ యూనివర్శిటీదే మొదటి స్థానం
ఇండియాకు గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో ఛండీగడ్ యూనివర్సిటీ మైలురాయిగా నిలిచింది. QS ఆసియా ర్యాంకింగ్స్ 2025లో భారతదేశం అత్యధిక విశ్వవిద్యాలయ ప్రాతినిధ్యం తో ముందంజలో ఉంది.. ఐఐటీ బాంబే ప్రభుత్వ సంస్థలలో అగ్రస్థానంలో నిలవడం విశేషంగా భావించవచ్చు. ఛండీగఢ్ యూనివర్శిటీ భారతదేశంలోనే అగ్ర విశ్వవిద్యాలయంగా మెరిసింది.

సంబంధిత పోస్ట్