ఈ పోస్టాఫీసు పథకంలో డబ్బులేస్తున్నారా? 3 రూల్స్ మారాయ్..

60చూసినవారు
ఈ పోస్టాఫీసు పథకంలో డబ్బులేస్తున్నారా? 3 రూల్స్ మారాయ్..
పోస్టాఫీసు అందిస్తున్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకానికి సంబంధించి 3 కీలక మార్పులు జరిగాయి. చిన్న పిల్లల పేరుపై PPF అకౌంట్ తెరిచినట్లయితే వారికి 18 ఏళ్ల వయసు వచ్చే వరకు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒకటికి మించి PPF ఖాతాలు ఉంటే ప్రైమరీ అకౌంట్‌కి మాత్రమే PPF స్కీమ్ వడ్డీ రేటు 7.10% వస్తుంది. నాన్ రెసిడెంట్ PPF ఖాతా తెరిచి తమ రెసిడెన్స్ స్టేటస్ వెల్లడించకపోయినట్లయితే వారి ఖాతా ఫ్రీజ్ అవుతుంది.

సంబంధిత పోస్ట్