టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం

53చూసినవారు
టెన్త్ విద్యార్థులకు మరో అవకాశం
AP: పదో తరగతి విద్యార్థులకు ఎస్ఎస్‌సీ పరీక్షల విభాగం మరో అవకాశం కల్పించింది. మార్చి-2025 పరీక్ష ఫీజు చెల్లించని వారి కోసం తత్కాల్ విధానం తీసుకొచ్చింది. ఈ నెల 27 నుంచి జనవరి 10 వరకు ఫీజులు చెల్లించవచ్చని తెలిపింది. తత్కాల్‌లో రూ.1000 ఫైన్ చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.

సంబంధిత పోస్ట్