కొడుకును మోసం చేసి అతడి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు

74చూసినవారు
కొడుకును మోసం చేసి అతడి ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు
బ్యాంక్ ఆఫ్ చైనాకు అధ్యక్షుడిగా, చైర్మన్‌‌గా పని చేసిన ప్రముఖ బ్యాంకర్ లియు లియాంగే తన కొడుకును మోసం చేసి, అతని ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కుమారుడు అతని గర్ల్‌ఫ్రెండ్‌ను కుటుంబసభ్యులకు పరిచయం చేసినప్పుడు, ఆమె నేపథ్యం మన కుటుంబానికి తగదంటూ తండ్రి వారి సంబంధాన్ని అంగీకరించలేదు. 6 నెలల తర్వాత ఆ అమ్మాయిని తండ్రి పెళ్లి చేసుకున్నాడని తెలిసి, అతడు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్