చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్

77చూసినవారు
చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 50 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ చరిత్ర సృష్టించారు. 40 ఇన్నింగ్స్ లలో ఆయన ఈ ఘనతను సాధించారు. తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రీది (39 వికెట్లు), లసిత్ మలింగా (38), హసరంగా (37), సయీద్ అజ్మల్ (36), టిమ్ సౌథీ (36) ఉన్నారు. హసరంగా కేవలం 19 ఇన్నింగ్స్ లలో 37 వికెట్లు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్