గోదావరి జిల్లాలో వైసీపీకి మరో షాక్

57చూసినవారు
గోదావరి జిల్లాలో వైసీపీకి మరో షాక్
గోదావ‌రి జిల్లాల్లో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఉభ‌య గోదావరి జిల్లాల నేత ఎస్.రాజీవ్ కృష్ణ వైసీపీ రాష్ట్ర సలహాదారుడు ప‌ద‌వితో పాటు పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ సమక్షంలో గురువారం టీడీపీలో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. రాజీవ్ కృష్ణతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీలో చేరనున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్