AP: ఈ పోర్టులకు హెచ్చరికలు జారీ

51చూసినవారు
AP: ఈ పోర్టులకు హెచ్చరికలు జారీ
AP: తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర ఇన్‌ఛార్జి డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాసరావు తెలిపారు. సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు మూడో నంబర్, విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టులకు రెండో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్