ఏపీ ప్రారంభమైన ఎన్నిక‌ల కౌంటింగ్‌

51చూసినవారు
ఏపీ ప్రారంభమైన ఎన్నిక‌ల కౌంటింగ్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. కాసేప‌ట్లో(8.30 నుంచి) ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. LOKAL APPలో మినిట్ టు మినిట్ అప్‌డేట్స్‌ను చూడండి.

సంబంధిత పోస్ట్