కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో AP స్పీకర్ అయ్యన్నపాత్రుడు

80చూసినవారు
కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో AP స్పీకర్ అయ్యన్నపాత్రుడు
AP: రాష్ట్ర శాసనవ్యవస్థలో ఆధునిక సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తెస్తున్నామని శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఆస్ట్రేలియా దేశం సిడ్నీలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ మహాసభల్లో 'ఉత్తమ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం-ప్రతిష్ఠ' అంశంపై సాగిన చర్చలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉండే ఉత్తమ విధానాలను స్వీకరించేందుకు AP సిద్ధమన్నారు. త్వరలోనే కాగిత రహిత కార్యకలాపాలకు చర్యలు తీసుకుంటామని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్