Cuteness Overload: హీరోయిన్ కూతురి ఫ్లయింగ్ కిస్‌లు

51చూసినవారు
బాలీవుడ్ స్టార్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ గారాల పట్టి రాహా ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కెమెరా మెన్లకు రాహా హాయ్ చెప్పే విధానం, ఫ్లయింగ్ కిస్‌లు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. తాజాగా ఎయిర్‌పోర్టులో రాహా కెమెరామెన్లకు బై చెప్తూ ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చింది. అది చూసిన ఆలియా, రణ్‌బీర్ మురిసిపోయారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రాహా సో క్యూట్‌ అని కామెంట్లు చేస్తున్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్