విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు

54చూసినవారు
విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
AP: తిరుపతిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని విశ్వవిద్యాలయంలో మొదటి సంవత్సరం చదువుతోంది. అయితే ప్రొఫెసర్ ఉమా మహేశ్ ఆ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విద్యార్థిని తల్లిదండ్రులు తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ప్రొఫెసర్ ఉమా మహేశ్‌ను అరెస్ట్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్