రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతోన్న చిత్రం SSMB 29. ఈ చిత్రం గురించి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మహేష్ బాబుకు జోడిగా ప్రియాంక చోప్రాను తీసుకున్నట్లు సమాచారం. అలాగే సౌత్, అరబ్ కంట్రీస్ మార్కెట్ కలిసి వచ్చేందుకు పృథ్వీరాజ్ సుకుమారన్‌ను విలన్‌గా అనుకుంటున్నారట. మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.