బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆసీస్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్ టీ బ్రేక్ సమయానికి 326 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ జైస్వాల్ (82) సెంచరీ మిస్ చేసుకోగా ప్రస్తుతం క్రీజులో నితీశ్ కుమార్ రెడ్డి (85*) వాషింగ్ టన్ సుందర్ (40*)ఉన్నారు. ఆసీస్ 474 పరుగులకు ఆలౌట్ కాగా భారత్ ఇంకా 148 పరుగులు వెనుబడి ఉంది.