'2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ'

69చూసినవారు
'2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీ'
విజన్ డాక్యుమెంట్ 2047కు సంబంధించిన అంశాలపై సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యం సమావేశమై చర్చించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ప్రణాళిక రూపొందిచినట్లు చంద్రబాబు వివరించారు. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఏపీ అభివృద్ధే లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్