భారత్ లో మగ పేరుతో ఉన్న రెండు నదులు ఏవి?

82చూసినవారు
భారత్ లో మగ పేరుతో ఉన్న రెండు నదులు ఏవి?
భారత్ లో గంగ, యమున, కావేరీ లాంటి నదులన్నింటికీ ఆడ పేర్లే ఉంటాయి. ఈ నదులను తల్లిగా, అత్యంత పవిత్రంగా పూజిస్తారు. అయితే బ్రహ్మపుత్ర, సోన్ నదులకు మాత్రం మగ పేర్లు కనిపిస్తాయి. సోన్ నది మధ్యప్రదేశ్ లో ఉద్భవించి యూపీ, ఝార్ఖండ్ మీదుగా ప్రవహించి బిహార్ లో గంగా నదితో కలుస్తుంది. బంగారు వర్ణంలో (సోనా) మెరిసే మట్టి కారణంగా ఆ నదికి సోన్ అనే పేరు వచ్చింది. ఇక భారత్ సహా 3 దేశాల్లో ప్రవహించే బ్రహ్మపుత్రను బ్రహ్మకు కొడుకుగా భావిస్తారు.

సంబంధిత పోస్ట్