AP: వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. అన్వర్ బాషా అనే వ్యక్తి తన భార్య రేష్మను హత్య చేసి పాతిపెట్టాడు. ఎర్రగుంట్ల రోడ్డులోని ఏకో పార్కు వద్ద రేష్మను పాతిపెట్టాడు. రేష్మను హత్య చేసినట్లు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అన్వర్ చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.