కాంగ్రెస్‌ నేతపై దాడి (వైరల్ వీడియో)

52చూసినవారు
నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌స‌భ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ ప‌డుతున్న క‌న్హ‌య్య కుమార్‌ పై అటాక్ జ‌రిగింది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఆయ‌న ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. కొంత మంది ఆయ‌న‌పై చేయి చేసుకున్నారు. ఈ అటాక్‌కు సంబంధించిన వీడియోలు రిలీజ్ అయ్యాయి. ఈస్ట్ ఢిల్లీలోని న్యూ ఉస్మాన్‌పుర్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ దాడికి చెందిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్