అవినాష్ రెడ్డి అనుచరుడు అరెస్ట్‌

55చూసినవారు
అవినాష్ రెడ్డి అనుచరుడు అరెస్ట్‌
AP: వైసీపీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు రవీందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న రవీందర్ రెడ్డిని అదుపులోకి తీసుకోవ‌టంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళ‌న మొద‌లైంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, అనితలపై అసభ్యకరంగా సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్ట‌డంతో ర‌వీంద‌ర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్