నేడు వాలంటీర్ల విధి, విధానాల‌పై చ‌ర్చ‌?

549చూసినవారు
నేడు వాలంటీర్ల విధి, విధానాల‌పై చ‌ర్చ‌?
ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. బుధ‌వారం జరిగే సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయనుంది. వాలంటీర్ల వ్యవహారానికి ఈ సమావేశంలో ముగింపు పలికే ఛాన్స్ ఉంది. వాలంటీర్ల కొనసాగింపు, కుదింపు విధివిధానాలపైన నేడు మంత్రివ‌ర్గ భేటీలో చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు అధికారులు చెబుతున్నారు. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌తో పాటు మ‌రి కొన్ని అంశాల‌పై నేడు స్ప‌ష్ట‌త రానుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్