సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్: మంత్రి నిమ్మల

53చూసినవారు
AP: రాష్ట్రంలో ఇరిగేషన్ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంతో పాటు రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందించిన మహానుభావుడు ఎన్టీఆర్ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అసలు సంక్షేమం అంటే ఏంటో తెలియని రోజుల్లోనే దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ అని నిమ్మల అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్