అద్దంకిలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

85చూసినవారు
అద్దంకిలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
అద్దంకి పట్టణంలో భారత రాజ్యాంగం 75వ అమోద దినోత్సవం వేడుకలు మంగళవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని వక్తలు తెలియజేశారు. అనంతరం "రాజ్యాంగాన్ని కాపాడుకుందాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్