ప్రభుత్వ పాఠశాలల్లో చేరెందుకు అవకాశం

66చూసినవారు
కొరిశపాడు మండలంలో ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు ఖాళీగా ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి పున్నయ్య సోమవారం తెలియజేశారు. ఇప్పటికే విద్యార్థులకు యూనిఫామ్ తో పాటు కిట్లను అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మేదరమెట్ల లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఇంటర్మీడియట్ లో చేరేందుకు అవకాశం ఉందని కావున మండల పరిధిలో ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్