తిమ్మన్నపాలెంలో ప్రత్యేక శానిటేషన్ పనులు

58చూసినవారు
తిమ్మన్నపాలెంలో ప్రత్యేక శానిటేషన్ పనులు
కొరిశపాడు మండలం తిమ్మన పాలెం గ్రామంలో తాత్కాలిక ఈఓఆర్డి దుర్గ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక శానిటేషన్ పనులలో భాగంగా కాలువలు పూడిక పూడిక తీశారు. టిడిపి నాయకులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు సాదినేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో పారిశుధ్య పనులు జరిగాయి. వారం రోజులపాటు గ్రామంలో పారిశుధ్య పనులు జరుగుతాయని తాత్కాలిక ఈవోఆర్డి దుర్గా తెలియజేశారు. పారిశుధ్యం విషయంలో ఎక్కడ రాజీ పడటం లేదని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్