రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

83చూసినవారు
సంతమాగులూరు మండలం ఏల్చూరు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అద్దంకి నుండి హైదరాబాదు వెళుతున్న కారు ముందు ఉన్న గేదెను తప్పించబోయి డివైడర్ పై ఉన్న మహిళను ఢీకొట్టింది. ఇదే సమయంలో అటుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్