సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన పుష్ప-2 ది రూల్ థియేటర్లలోకి వచ్చేసింది. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్, డైలాగ్స్‌కు థియేటర్లు మోతమోగాయి. భార్య కోరిక మేరకు ఫొటో కోసం వెళితే సీఎం అవమానించడం, పౌరుషంతో ఏకంగా సీఎంనే పదవి నుంచి దించేయడానికి పుష్ప రాజ్ ప్రయత్నించడం ఎంతో ఆకట్టుకుంటుంది. భార్య మాట భర్త వింటే ఎంత బాగుంటుందో ప్రపంచానికి చూపిస్తా అంటూ పుష్ప పలకడం, దానికి తగ్గట్టు సాగే సన్నివేశాలు రక్తి కట్టించాయి. తగ్గేదే లే అనే పుష్ప తొలిసారి సారీ చెప్పడం, అంతలోనే తానేంటో అందరికీ చూపించిన ఇంటర్వెల్ సీన్ హైలైట్. ప్రేక్షకుల అంచనాలకు మించి ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించారు. కాసేపటిలో లోకల్ యాప్ ఫుల్ రివ్యూ.