తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కాంతులు

53చూసినవారు
తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ కాంతులు
రేపు ఆంధ్ర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో బాపట్ల తహశీల్దార్ కార్యాలయానికి మంగళవారం అధికారులు లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇప్పటికే బాపట్లలోని పలు ఫంక్షన్ హాల్లో ఎస్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తహశీల్దార్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ట్యాగ్స్ :