బాపట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్యం అధ్వానం

552చూసినవారు
బాపట్ల మున్సిపాలిటీ కార్యాలయంలో పారి శుభ్యం అధ్వాన్నంగా ఉందని కార్యాలయానికి వచ్చే ప్రజలు తెలిపారు. మంగళవారం ఇక్కడ బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోందని ఆరోపించారు. టాయిలెట్ కి వెళ్లాలంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. బాత్రూంలు అపరిశుభ్రం మారాయి. తలుపులు విరిగిపోయి ఉన్నాయన్నారు. ఫ్లోరింగ్ పగిలిపోయి అద్వానంగా తయారయ్యిందన్నా రు.

సంబంధిత పోస్ట్