నాదెండ్ల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం గ్రామ స్థాయిలో చేపట్టాల్సిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి సర్పంచులకు, పంచాయతీ కార్యదర్శులకు, సచివాలయాల సిబ్బందికి, ఇతర మండల అధికారులకు నాలుగు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ఏపీ ఎస్ ఐ ఆర్ అధికారి మోహన్ రావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తలతోటి రాణి, ఎంపీడీవో స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.