చీరాల ఓడరేవు బీచ్ లో ఎగిసిపడుతున్న రాకాసి అలలు

52చూసినవారు
చీరాల మండలం ఓడరేవు బీచ్ లో రాకాసి అలలు బుధవారం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. సముద్రం పోటు మీద ఉండడంతో తీరంలో కెరటాలు ఎగసిపడుతూ కొన్ని అడుగులు మేర అలా ముందుకు చొచ్చుకు వస్తూ వెనక్కి వెళుతున్నాయి. ఈ దృశ్యాలను పర్యాటకులు సెల్ఫోన్లలో బందిస్తూ ఆనందిస్తున్నారు. అమావాస్య పౌర్ణమికి సముద్రంలో ఆటు పోటు ఏర్పడుతుందని, దీంతో కొంతమేర ముందుకు వస్తూ వెనక వెళుతుందని మత్స్యకారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్