అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు

72చూసినవారు
అరుణాచల గిరి ప్రదక్షిణకు ప్రత్యేక బస్సులు
పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు గుంటూరు ఆర్టీసీ డిపో-2 మేనేజర్ షేక్ అబ్దుల్ సలామ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న బస్సు బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని, 18న గిరి ప్రదక్షిణ, స్వామి దర్శనం అనంతరం సాయంత్రం తిరిగి బయలుదేరి 19న ఉదయానికి గుంటూరు చేరుకుంటుందని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్