ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డిని సత్కరించిన నూరి ఫాతిమా

78చూసినవారు
ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డిని సత్కరించిన నూరి ఫాతిమా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని గురువారం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వైసీపీ సమన్వయకర్త నూరి ఫాతిమా సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే ముస్తఫా నివాసానికి విచ్చేసిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డికి శాలువా కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్