కనిగిరి పట్టణంలో అక్రమాల తొలగింపు

66చూసినవారు
కనిగిరి పట్టణంలో ఆక్రమణల తొలగింపునకు మున్సిపల్ అధికారులు శ్రీకారం చుట్టారు. రోజురోజుకు పట్టణంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రహదారులకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలను సైతం ఆక్రమించుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో వాటిని జెసిబి యంత్రాలతో గురువారం తొలగించారు. ఓ వీధిలోని అక్రమ నిర్మాణాలను అధికారులు జెసిబి యంత్రారాలతో తొలగించారు. అధికారుల చర్లపై వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్