నేడు పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న మంత్రి

75చూసినవారు
నేడు పింఛన్ల పంపిణీలో పాల్గొననున్న మంత్రి
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామ పంచాయతీ పరిధిలో గల పల్లెపాలెంలో గురువారం జరుగు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఉదయం 07: 30 గంటలకు పాల్గొంటారని మంత్రి క్యాంపు కార్యాలయ ప్రతినిధి తెలిపారు. కావున సింగరాయకొండ మండలం లోని టిడిపి నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్