వైసీపీకి షాక్.. మూకుమ్మడిగా రాజీనామా

61చూసినవారు
వైసీపీకి షాక్.. మూకుమ్మడిగా రాజీనామా
AP: ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. జి.కొండూరు మండలానికి చెందిన నాయకులు మూకుమ్మడిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వాలకు సైతం రాజీనామా చేశారు.ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ నాయకులు నిరుత్సాహంగా ఉన్నారు. పైగా పార్టీ కార్యక్రమాలు కూడా చురుగ్గా నిర్వహించకపోవడంతో పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాజీనామాలు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్