నకరికల్లు గ్రోమోర్ సెంటర్ ను తనిఖీ చేసిన వ్యవసాయాధికారి

51చూసినవారు
నకరికల్లు గ్రోమోర్ సెంటర్ ను తనిఖీ చేసిన వ్యవసాయాధికారి
నకరికల్లు గ్రామంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమోర్ సెంటర్ ను మంగళవారం మండల వ్యవసాయ అధికారి కే. దేవదాస్ తనిఖీ చేయడం జరిగినది. ఈ తనిఖీల్లో భాగంగా ఎరువుల నిల్వలు, స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్స్ తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. తదుపరి ఎరువుల నిల్వల నుండి నాలుగు నమూనాలను సేకరించి నాణ్యత పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపడం జరిగిందని ఆయన తెలియజేసారు.

సంబంధిత పోస్ట్