నరసరావుపేటను అభివృద్ధిలో అగ్రపథంలో నిలుపుతా: ఎమ్మెల్యే

83చూసినవారు
నరసరావుపేటను అభివృద్ధిలో అగ్రపథంలో నిలుపుతా: ఎమ్మెల్యే
నరసరావుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడవాలన్నదే లక్ష్యంగా అడుగులు వేస్తున్నానని బుధవారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు నరసరావుపేట మండల పరిషత్ సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్నారు. అందరం కలిసి నడిచి నియోజకవర్గాన్ని బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లు నియోజకవర్గాన్ని నాశనం చేశారు అని అన్నారు.

సంబంధిత పోస్ట్