ప్రతిపాడు: ప్రతి గ్రామంలో రైతు సేవ కేంద్రాలు ఏర్పాటు

63చూసినవారు
ప్రతిపాడు: ప్రతి గ్రామంలో రైతు సేవ కేంద్రాలు ఏర్పాటు
కాకుమాను మండలం కె. బిపాలెం, చిన్న లింగాయపాలెం గ్రామంలో గురువారం పొలం పిలుస్తుంది కార్యక్రమం జరిగినది. ఏవో కె కిరణ్మయి పాల్గొని మాట్లాడుతూ కాకుమాను మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకోదల్చిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో విక్రయించుకోవాలని సూచించారు. సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్