గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్

85చూసినవారు
గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు అరెస్ట్
రేపల్లె మండలంలోని బేతపూడి - పల్లెకూన వెళ్లే రోడ్డులో ఆదివారం రోజున నిర్మాణంలో ఉన్న ఆర్బీకే సచివాలయం వద్ద కొంతమంది గంజాయి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు ఆదుపులోకి తీసుకోని రెండు కేజీల గంజాయి, ఒక మోటారు సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేయగా ఒకరు పరారీలో ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్