మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ

50చూసినవారు
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సీఐ
యువత మత్తు పదార్థాలు, గంజాయి నుంచి దూరంగా ఉండాలని చీమకుర్తి సీఐ దుర్గాప్రసాద్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని, మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గంజాయి, మత్తుపదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్