తాడికొండ: సమాచారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చేశారు

76చూసినవారు
తాడికొండ మండలం లాం గ్రామంలో కూల్చివేతల పై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం స్థానికుడు ఎక్స్ ఆర్మీ ఈశ్వర్ రెడ్డి విలేకరులతో తమ ఆవేదనను వెలిబుచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న సమస్యను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చారని చెప్పారు. తమ తాతల కాలం నుంచి స్థలాలు వచ్చాయని, ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని న్యాయం చెయ్యాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్