కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 18వ వర్ధంతి సోమవారం నిర్వహించారు. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో సీపీఎం నాయకులు కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఎం కొల్లూరు మండల నాయకులు సుబ్బారావు మాట్లాడుతూ. విద్యార్థి దశలోనే ఉద్యమాల్లో పాల్గొన్న నేత కొరటాల సత్యనారాయణ అన్నారు. ఎన్నో పదవులను చేపట్టిన వ్యక్తి కొరటాల అన్నారు.