బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బిగ్ షాక్

74చూసినవారు
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బిగ్ షాక్
వైసీపీ యువ నాయ‌కుడు, శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తన సొంత నియోజకవర్గం నందికొట్కూరులో టీడీపీ జెండా ఎగిరింది. నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి గిత్త జయసూర్య విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి ధార సుధీర్‌పై 14,750 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.