ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు మృతి

55చూసినవారు
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సైనిక సలహాదారు మృతి
సిరియాలో ఆదివారం ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సలహాదారు మరణించినట్లు ఇరాన్ వార్తా సంస్థ SNN సోమవారం పేర్కొంది. మృతుడిని సయీద్ అబ్యార్‌గా గుర్తించినట్లు తెలిపింది. డమాస్కస్‌లోని ఇరాన్ కాన్సులేట్ భవనాన్ని లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ సీనియర్ కమాండర్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతిగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసినా అవి సఫలం కాలేదు.