ఆక్సిజన్ అందక అంబులెన్స్‌లో బాలుడు మృతి (వీడియో)

68చూసినవారు
అనంతపురం జిల్లా గుంతకల్లులో విషాదం చోటు చేసుకుంది. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఇంతియాజ్ షఫీ అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు ఇంతియాజ్ షఫీని అంబులెన్స్‌లో ఆస్పత్రి తీసుకెళ్తుండగా.. ఆక్సిజన్ అందక బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి దెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్