ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్

52చూసినవారు
ఏపీలో బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్
ఏపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నేత కొణిజేటి ఆదినారాయణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అందుబాటులో లేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని ఆయన చెప్పారు. త్వరలోనే కేసీఆర్‌ను కలిసి బీ ఫారం తీసుకుంటానని ఆది నారాయణ అన్నారు.

సంబంధిత పోస్ట్